Thursday, March 31, 2011
ముద్రారాక్షసాలు
పోస్టింగ్లో ముద్రారాక్షసాలున్నాయి. మున్ముందు రాకుండా జాగ్రత్త వహిస్తా.కైండ్లీ బేర్... స్త్రొంగ్>
చెమటోడ్చి...సెమీ గెలిచాం
గెలుపు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. విశ్వాశాన్ని పెంచుతుంది. నిన్న మొహలీలో జరిగిన హోరహోరీ క్రికెట్ పోరు భారత్ కు తీపి గురుతే కాదు...శ్రమించడం అంటే ఇలాగుంటుంది అని చెప్పింది. ఆఫ్రిది పొరాపాట్లూ మనకు అవకాశాలిచ్చాయి.ఇక వాంఖెడే స్టేఏడియంలో తుది పోరులో ఈ దెశం జెడా ఎగురుతుందో...టీమిడియా ఆల్ది బెస్ట్
Sunday, January 16, 2011
Wednesday, January 5, 2011
ఫ్రెండ్స్ కిటికీ తెరవండి...కిటికీ ఆవల
కిటికీ ఆవల
ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు . ఈ కిటికీ మన ఆసల గవాక్షం. వర్తమానంలో నిలిచి...గతాన్ని తలచి..భవిష్యత్తును అవలోకిన్చేందుకు ఇది మార్గదర్శనం చేస్తుందని నా నమ్మిక. గుప్పెడంత గుండెలో ఉవ్వెత్తున ఎగసే ఉహల్ని అక్షర బద్దం చేయాలనీ, కిటికీ ఆవల కనిపించే సరి కొత్త ప్రపంచాన్ని మీకోసం ఆవిష్కరించాలన్న నా కోరికను ఆదరించండి. ప్రాపంచిక విషయాలు ,సొంత గోడు, అనుభవాలు, కష్టాలు,కన్నీల్లు, సుఖాలు,కేరింతలు అన్నీ మేఎ సారీ మన కోసం అక్షర మొగ్గలై పరిమలిస్తై. రండి మనసారా ఆస్వాదించండి...ఆశీర్వదించండి .---మీ మధు

Subscribe to:
Posts (Atom)